IPL 2024:  History created by Russell, Narine చరిత్ర సృష్టించిన రసెల్‌, నరైన్‌

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ స్టార్‌ ఆండ్రీ రసెల్‌ చరిత్ర సృష్టించాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు. ఆర్సీబీతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రసెల్‌ రెండు వికెట్లు తీశాడు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తి చేసిన ఈ పేస్‌ ఆల్‌రౌండర్‌.. 40 పరుగులు ఇచ్చి.. కామెరాన్‌ గ్రీన్‌(33), రజత్‌ పాటిదార్‌(3) వికెట్లు దక్కించుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనలో ఈ హార్డ్‌ హిట్టర్‌కు బ్యాటింగ్‌ చేసే అవకాశమే రాకుండా […]