PM Modi : Telangana Money : తెలంగాణ సొమ్ము దిల్లీకి

భారాస, కాంగ్రెస్‌ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయడంలేదు. కాంగ్రెస్‌, భారాసలు దొందూదొందే.. భారాస, కాంగ్రెస్‌ల బంధాన్ని తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కాళేశ్వరం కుంభకోణంలో కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయో ఎవరికీ తెలియదు? మరోవైపు తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ వాటిని అమలు చేయడంలేదు. కాంగ్రెస్‌, భారాస రెండు పార్టీలూ మోదీని విమర్శించడమే […]

Modi Tour In AP ఏపీలో మోదీ పర్యటన ఖరారు.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా-జనసేన-భాజపా ఏర్పాట్లు చేస్తున్నాయి. అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారైంది. ఈ నెల 17న చిలకలూరిపేటలో జరిగే ఉమ్మడి బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు తెదేపా-జనసేన-భాజపా ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనికి హాజరు కానున్నారు. ఈ మేరకు తెదేపా అధినేత చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం సమాచారం […]

ఉమెన్స్‌ డే కానుక: గ్యాస్‌ సిలిండర్‌ ధర భారీగా తగ్గింపు

 మహిళా దినోత్సవం సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గించింది. ఈ మేరకు ప్రధాని మోదీ ‍ట్విట్టర్‌ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.  కాగా, నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ప్రధాని మోదీ శుభవార్త అందించారు. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.100 తగ్గిస్తున్నట్టు ట్విట్టర్‌ వేదికగా మోదీ తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ.. ‘ఇది దేశవ్యాప్తంగా మిలియన్ల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ముఖ్యంగా […]

NARENDRA MODI – ఆదివాసీలను పట్టించుకోని కాంగ్రెస్‌..

మధ్యప్రదేశ్‌లో ఆదివాసీల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ కృషి చేయలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం విమర్శించారు. రాష్ట్రంలో తమ కుమారులకు ప్రాధాన్యం కల్పించడానికి, పార్టీని తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు ఇద్దరు కాంగ్రెస్‌ నేతలు కమల్‌నాథ్‌, దిగ్విజయ్‌సింగ్‌ కలహించుకుంటూనే ఉంటారని ఆరోపించారు. ‘రాముడిని పురుషత్తముడిని చేసిన గిరిజనులకు మేం శిష్యులం, వారి ఆరాధకులం’ అని మోదీ శివనీ జిల్లాలో జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో పేర్కొన్నారు. కుంభకోణాలు జరగకుండా చేయడంతో ఆదా అయిన నగదుతోనే గరీబ్‌ కల్యాణ్‌ అన్న […]