Australia – $170 శిక్ష విధించబడుతుంది
ఆస్ట్రేలియా;ప్రజాస్వామ్య సమాజంలో ఓటు హక్కు అత్యంత విలువైన సాధనం కాబట్టి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఈ విషయంలో ఓటింగ్ హక్కుల సాధన కోసం అనేక దేశాలు కఠినమైన నిబంధనలను అమలు చేస్తున్నాయి. అయితే, మన దేశంలో ఓటింగ్‌కు పరిమితులు లేవు అనేది ఆసక్తికరమైన విషయం. ఉమ్మడి జిల్లాలోని దేవరకొండ, నాగార్జునసాగర్, మిర్యాలగూడ, నల్గొండ, నకిరేకల్, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో (2018) 85 శాతానికి పైగా […]