Palamuru – ఒకేరోజు 10 మందిపై దాడిచేసిన శునకాలు
పాలమూరు:మహబూబ్ నగర్ మున్సిపాలిటీ విలీన గ్రామమైన అప్పన్నపల్లిలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. ఒక్కరోజే 10 మందిపై దాడి చేసి తీవ్రంగా గాయపడడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చనిపోయిన పది మందిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కుక్కకాటుకు గురైన వారందరికీ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందించారు. చంద్రకాంత్ అనే యువకుడు, వ్యాపారి రమేష్, రైతు వన్నాడ ఆంజనేయులు కుక్కకాటుతో నడవలేని స్థితిలో ఉన్నారు. కాళ్లు, మోకాళ్ల పైభాగంలో తిమ్మిర్లు రావడంతో నరాలపై ప్రభావం చూపుతోంది. చిన్నారులు సాయికృష్ణ, సంయుక్తకు […]