Nagarjuna – వందో సినిమా సన్నాహాలు
నాగార్జున ప్రస్తుతం ‘నా సామిరంగ’ చిత్రంతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయనకిది 99వ సినిమా. ఇది పూర్తయ్యేలోపే 100వ సినిమాపై స్పష్టత ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సరైన కథ వెతికి పట్టుకునే పనిలో పడ్డారు. నిజానికి ఈ వందో చిత్రం కోసం మోహన్ రాజా కథ సిద్ధం చేశారని.. దీంట్లో నాగ్, అఖిల్ కలిసి నటిస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్ కోసం నవీన్ అనే తమిళ దర్శకుడి పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే […]