Kalki – Naga Chaitanya: బుజ్జి క్రేజ్ మామూలుగా లేదు.. నిన్న బిగ్‌బీ.. నేడు చైతన్య!
ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా బుజ్జి టాపిక్కే నడుస్తోంది. బుజ్జి అంటే మనిషి కాదు. పభాస్ హీరోగా నటిస్తోన్న కల్కి 2898 ఎడి’ చిత్రంలో కీలక పాత్ర పోషించే కారు అది. ఇటీవల ‘బుజ్జి’ని ప్రేక్షకులకు పరిచయం చేశారు మేకర్స్. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కడ చూసినా బుజ్జి (Bujji) టాపిక్కే నడుస్తోంది. బుజ్జి అంటే మనిషి కాదు. పభాస్ (Prabhas) హీరోగా నటిస్తోన్న కల్కి 2898 ఎడి’ (Kalki 2898 Ad) చిత్రంలో కీలక పాత్ర పోషించే […]