IPL-2024 – రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ జట్టును వీడనున్నాడా? Will Rohit Sharma leave Mumbai Indians?

టీమిండియా కెప్టెన్‌  రోహిత్‌ శర్మ ముంబై ఇండియన్స్‌ జట్టును వీడనున్నాడా? ఐపీఎల్‌-2025 ఆరంభానికి ముందై ఎంఐతో తెగదెంపులు చేసుకోనున్నాడా?.. అవమానాన్ని తట్టుకోలేక ఫ్రాంఛైజీకి గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాడా?.. ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌ ఆరంభమైన నాటి నుంచే హిట్‌మ్యాన్‌ గురించి క్రీడా వర్గాల్లో ఈ చర్చ నడుస్తూనే ఉంది. కాగా  IPL-2024 కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్దిక్‌ పాండ్యాను భారీ ధరకు ట్రేడ్‌ చేసుకున్న ముంబై ఇండియన్స్‌.. రోహిత్‌ శర్మపై వేటు వేసిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదుసార్లు […]