IPL 2024: ధోని ఫ్యాన్స్‌తో అట్లుంది మరి.. భరించలేకపోయిన రసెల్‌

క్రికెట్‌ సర్కిల్స్‌లో ఎంఎస్‌ ధోనికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆన్‌ ఫీల్డ్‌, ఆఫ్‌ ద ఫీల్డ్‌ అన్న తేడా లేకుండా ధోని ఎక్కడ కనిపించినా అభిమానులు కేరింతలు పెడతారు. ధోని హోం గ్రౌండ్‌ (ఐపీఎల్‌) చెపాక్‌ స్టేడియంలో అయితే క్రేజ్‌ వేరే లెవెల్లో ఉంటుంది. ధోని స్క్రీన్‌పై కనిపిస్తే చాలు స్టేడియం మొత్తం హోరెత్తిపోతుంది. ధోని నామస్మరణతో వచ్చే సౌండ్‌లకు చెవులు చిల్లులు పడతాయి.  నిన్న సీఎస్‌కే, కేకేఆర్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ధోని బ్యాటింగ్‌కు దిగుతుండగా అభిమానులు […]

MS Dhoni: మాకు కొత్త కెప్టెన్‌ ఉన్నాడు..: యాంకర్‌ ప్రశ్నకు ధోనీ సమాధానం

సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై జట్టు ఐపీఎల్ 17వ సీజన్‌లోనూ దూసుకుపోతోంది. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ జట్టు తరఫున తొలిసారి మెగా టోర్నీలో అడుగు పెట్టిన న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అయితే, గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో క్యాచ్‌ను డ్రాప్‌ చేశాడు. ఇదే విషయాన్ని ఓ […]