Dr. Marepalli Sudhir Kumar as MP candidate for Warangal BRS : వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్..
ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యింది. రిజర్వ్ నియోజకవర్గం అయిన వరంగల్ లోక్‌సభ స్థానం నుండి పార్టీ అభ్యర్థిగా డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్‌ను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు అందరితో చర్చించి వారి సలహా సూచనలమేరకు అధినేత కేసీఆర్, సుధీర్ కుమార్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ప్రకటించారు. ఎట్టకేలకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యింది. రిజర్వ్ నియోజకవర్గం అయిన వరంగల్ లోక్‌సభ స్థానం నుండి […]