Kadiyam Srihari – Kavya:  join Congress..! బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య..!

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన రోజే.. వరంగల్ బీఆర్ఎస్ లో మరో సంచలనం చోటుచేసుకుంది. వరంగల్ పార్లమెంట్ స్థానం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఎంపీ కే కేశవరావు, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించిన […]

TDP-Janasena-BJP: సీట్ల సర్దుబాటుపై నేడూ చర్చ!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో చర్చలు జరిపారు. దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పొత్తుపై భాజపా అగ్రనేతలు అమిత్‌ షా, జేపీ నడ్డా గురువారం రాత్రి తెదేపా అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌లతో చర్చలు జరిపారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400కి పైగా సీట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ […]

Hyderabad: అందరి చూపు.. ఆమె వైపే.. ఒవైసీపై పోటీ చేసే మాధవీలత ఎవరంటే!

ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ గతంలో కంటే ఎక్కువ 8 సీట్లు గెలిచి ఫుల్ జోష్ లోఉంది. ఇదే ఊపుతో పార్లమెంట్ స్థానాలను సగానికిపైగా గెలుచుకోవాలని ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే బీజేపీ నాయకత్వం కీలక అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. అయితే ఈసారి బీజేపీ ఓవైసీ కంచుకోటపై గురిపెట్టింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ బీజేపీ గతంలో కంటే ఎక్కువ 8 సీట్లు గెలిచి ఫుల్ జోష్ లోఉంది. ఇదే ఊపుతో పార్లమెంట్ స్థానాలను సగానికిపైగా […]