First song from Ram Charan’s ‘Game Changer’ రామ్‌ చరణ్‌ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఫస్ట్‌ సాంగ్‌ వచ్చేసింది

RRR వంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ అసోసియేషన్‌లో నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని అన్‌కాంప్రమైజ్డ్ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.  తాజాగా ‘జరగండి జరగండి’ అనే పాటను మేకర్స్‌ విడుదల చేశారు. ‘జెంటిల్ మేన్’ నుంచి 2.0 వరకు శంకర్ ఒక్కో సినిమాను ఒక్కో విజువల్ వండర్‌లా తెరకెక్కించి […]

ఇటలీ వెళ్లిన కల్కి

ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక… ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ ‘కల్కి 2898 ఏడీ’ షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణే, దిశా పటాని తదితరులు కీలక […]