Fighter Movie OTT: Where is the streaming? రెండు నెలల్లోపే వస్తోన్న ఫైటర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హృతిక్ రోషన్, దీపికా పదుకొణే జంటగా నటించిన చిత్రం ఫైటర్. యుద్ధ విమానాలతో కూడిన యాక్షన్, దేశభక్తి అంశాలతో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంలో అనిల్ కపూర్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించారు. ఈ ఏడాది జనవరి 25న థియేటర్లలో సందడి చేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‍కు సిద్ధమైంది. దీంతో రెండు నెలల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది ఫైటర్.  ఫైటర్ […]

Rerelease craze in Tollywood : టాలీవుడ్ లో రీరిలీజ్ క్రేజ్.. త్వరలో ‘హ్యపీడేస్, పోకిరి, సింహాద్రి , ఈరోజుల్లో’ విడుదల

పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన తర్వాత రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాల 4కె వెర్షన్లు కొన్ని రోజుల పాటు సూపర్ హిట్స్ గా నిలవగా, వాలెంటైన్స్ డే రిలీజైన ఓయ్ వారం రోజుల పాటు భారీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. పోకిరి, సింహాద్రి లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించిన తర్వాత రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ సినిమాల 4కె వెర్షన్లు కొన్ని రోజుల పాటు […]

మూడేళ్ల తర్వాత.. తెరపైకి ఆండ్రియా చిత్రం

తమిళ చిత్రపరిశ్రమలో బిజీగా ఉండే హీరోయిన్లలో ఆండ్రియా ఒకరు. ఆమె నటించిన ‘కా’ చిత్రం మూడేళ్ల తర్వాత విడుదలకు నోచుకోనుంది. నిజానికి గత ఏడాది ఆమెకు ఏమాత్రం కలిసిరాలేదని చెప్పాలి. ఆమె నటించిన ‘అనల్‌ మేల్‌ పనితులి’ 2022లో విడుదలైంది. ఆ తర్వాత ఆమె నటించిన పలు చిత్రాలు గత ఏడాది విడుదలైనప్పటికీ.. ఆశించిన రీతిలో ప్రేక్షకాదారణ పొందలేదు. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకున్న ‘కా’ చిత్రం చాలా రోజుల తర్వాత విడుదలకు సిద్ధమైంది. […]

మహాశివరాత్రికి వస్తోన్న ‘రికార్డ్ బ్రేక్’.. అలాంటి సెంటిమెంట్‌తో!

నిహార్ కపూర్, నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం రికార్డ్ బ్రేక్. ఈ సినిమాకు చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్‌ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మహాశివరాత్రి సందర్భంగా పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం మీడియాతో ముచ్చటించారు.ప్రీమియర్ షోలకు […]

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్‌చరణ్ బర్త్ డే.. ‘నాయక్’ రీ రిలీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన కాజల్ అగర్వాల్, అమలాపాల్ నటించిన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించగా, డి.వి.వి.దానయ్య నిర్మించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా ఆయ‌న న‌టించిన‌ సూపర్ డూపర్ హిట్ చిత్రం నాయక్ రీ రిలీజ్ కానుంది. రామ్ చరణ్ సరసన అందాల భామలు […]

మోహన్‌లాల్  సినిమా “రామ్‌బాన్‌”…..

ప్రముఖ మలయాళ హీరో మోహన్‌లాల్  సినిమాలో వైవిధ్యమైన భాగాలను ఎంచుకుని ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అతను ఇప్పుడు మరో సరికొత్త చొరవ ప్రారంభానికి ఆమోదం తెలిపాడు. ఇటీవల వచ్చిన “రామ్‌బాన్‌ “లో కథానాయకుడిగా నటించాడు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ను మోహన్‌లాల్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. నా తదుపరి చిత్రం “రామ్‌బాన్‌”, జోషి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని శైలేష్ ఆర్. సింగ్, ఐన్‌స్టీన్ జక్‌పాల్, చెంబన్ వినోద్ జోస్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని రివీల్ […]

Rajinikanth – మూడు దశాబ్దాల తర్వాత క్రేజీ కాంబో రిపీట్‌..

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తన ఆప్త మిత్రుడు అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan)తో కలిసి పని చేయడంపై నటుడు రజనీకాంత్‌ (Rajinikanth) స్పందించారు. ‘‘33 ఏళ్ల తర్వాత నా మార్గదర్శి, అద్భుతమైన వ్యక్తి అమితాబ్‌ బచ్చన్‌తో కలిసి వర్క్‌ చేస్తున్నా. లైకా ప్రొడెక్షన్స్‌ పతాకంపై టి.జె.జ్ఞానవేల్‌ దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రంలో ఆయనతో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఆనందంగా ఉంది. అమితానందంతో నా మనసు నిండింది’’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. అమితాబ్‌ బచ్చన్‌తో దిగిన ఓ […]

Nagarjuna – వందో సినిమా సన్నాహాలు

నాగార్జున ప్రస్తుతం ‘నా సామిరంగ’ చిత్రంతో సెట్స్‌పై తీరిక లేకుండా గడుపుతున్నారు. ఆయనకిది 99వ సినిమా. ఇది పూర్తయ్యేలోపే 100వ సినిమాపై స్పష్టత ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం సరైన కథ వెతికి పట్టుకునే పనిలో పడ్డారు. నిజానికి ఈ వందో చిత్రం కోసం మోహన్‌ రాజా కథ సిద్ధం చేశారని.. దీంట్లో నాగ్‌, అఖిల్‌ కలిసి నటిస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడీ ప్రాజెక్ట్‌ కోసం నవీన్‌ అనే తమిళ దర్శకుడి పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే […]

Sai Pallavi – వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది

కథ ఎంపికలో ఆచితూచి అడుగులేసే సాయిపల్లవి(Sai Pallavi) ఇప్పుడు వేగం పెంచుతోంది. వరుస సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఆమె ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యతో, తమిళంలో శివ కార్తికేయన్‌తో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ భారీ హిందీ ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీశ్‌ తివారి హిందీలో ఓ సినిమా రూపొందించనున్నట్లు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ కనిపించనుండగా.. సీత పాత్రను సాయిపల్లవి పోషించనున్నట్లు సమాచారం. […]

Oscar 2024 – అధికారిక ఎంట్రీ మలయాళ బ్లాక్‌బస్టర్‌

: ‘ఆస్కార్‌ 2024’ (Oscar 2024) అవార్డుల కోసం భారత్‌ నుంచి మలయాళం బ్లాక్‌బస్టర్‌ ‘2018’ (2018 movie) అధికారికంగా ఎంపికైనట్లు పీటీఐ వార్త సంస్థ తెలిపింది. వచ్చే ఏడాది ప్రదానం చేసే ఆస్కార్‌ అవార్డుల కోసం బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ‘2018’ని ఎంపిక చేశారు. టోవినో థామస్‌ ప్రధాన పాత్రలో జూడ్‌ ఆంథోనీ జోసెఫ్‌ తెరకెక్కించిన చిత్రమిది. ‘2018లో కేరళలో సంభవించిన వరదల ఆధారంగా అల్లుకున్న కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆద్యంత […]