Poonam Kaur: సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించిన నటి పూనమ్ కౌర్.. సంచలన ట్వీట్
టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్ ను ఉద్దేశిస్తూ పూనమ్ పెట్టే పోస్టులు నెట్టింట తెగ వైరలవుతన్నాయి. అప్పుడప్పుడు పాలిటిక్స్ పరంగానూ పోస్టులు షేర్ చేస్తుందామె. అలా తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై పూనమ్ పెట్టిన ట్వీట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పూనమ్ కౌర్.. చేసింది తక్కువ సినిమాలే అయినా తన అందం, అభినయంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మాయాజాలం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఒక విచిత్రం, […]