Rain of money on the streets : వీధుల్లో డబ్బుల వర్షం.. సూట్‌కేలలో నింపుకుంటున్న జనాలు.. ఎక్కడంటే
నేటి కాలంలో నడి రోడ్డుపై డబ్బులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయని, జనాలు ఆ డబ్బును సూట్‌కేసుల్లో నింపుకుని తీసుకెళ్తున్నారని ఎవరైనా చెబితే నమ్మడం కష్టంగానే ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోలో రోడ్డుపై ఎటు చూసినా నోట్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అక్కడ ఇద్దరు వ్యక్తులు ఆ నోట్లను సూట్‌కేస్‌లో నింపడంలో బిజీగా ఉన్నారు. ఇంత డబ్బు వస్తే లైఫ్ సెటిల్ అయినట్లే నేటి కాలంలో కష్టపడకుండా ఒక్క పైసా కూడా రావడం లేదు. […]