PM Modi Hyderabad : Today Modi visit Hyderabad నేడు హైదరాబాద్ కు మోడీ రాక.. సిటీలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా మరోసారి ఆయన పర్యటించబోతున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన సందర్భంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోడ్ షో నిర్వహించి ఎన్నికల శంఖారావం పూరించారు. తాజాగా మరోసారి ఆయన పర్యటించబోతున్నారు. […]