TDP Leaders Do Not Speak About Andhra Pradesh Election Results,మౌనం దేనికి సంకేతం.? ఫ‌లితాల‌పై నోరు విప్పని టీడీపీ ముఖ్య నేత‌లు..

ఎన్నిక‌లు ముగిసి రోజులు గ‌డుస్తున్నాయి. ఫ‌లితాలు కూడా త్వర‌లోనే రానున్నాయి. మ‌రి ఫ‌లితాల‌పై తెలుగు త‌మ్ముళ్ల మౌనం ఎందుకు? అధినేత నుంచి కింది స్థాయి నాయ‌కుల వ‌ర‌కు నోరు మెద‌ప‌క‌పోవ‌డం వెనుక కార‌ణం ఏంటి.? మౌనం గెలుపున‌కు అంగీకార‌మా.? లేక పార్టీ స్ట్రాట‌జీలో భాగ‌మా.? అస‌లేం జ‌రుగుతందో తెలియ‌క ప‌సుపు నేత‌లు డైల‌మాలో ప‌డిపోయార‌ట‌. తెలుగుదేశం పార్టీ కేడ‌ర్‎లో ఇప్పుడు కొత్త టెన్షన్ మొద‌లైంద‌ట‌. ఎన్నిక‌లు ముగిసి రోజులు గ‌డుస్తున్నాయి. ఫ‌లితాలు కూడా త్వర‌లోనే రానున్నాయి. మ‌రి […]

Mahabubnagar MLC Result:  Poatponed : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో లేనట్లే..!

పాలమూరు రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక టెన్షన్ మరో రెండు నెలలు కొనసాగాల్సిందే. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. గెలిచిన అభ్యర్థి పేరు ప్రకటిస్తరని భావిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుహ్య నిర్ణయంతో షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ముందే కాకరేపిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక […]