Delhi liquor Scam: కవిత బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన కేసులో బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో పెట్టింది న్యాయస్థానం. మే 2వ తేదీన ఈ కేసులో తీర్పు వెల్లడి కానుంది. ఈడీ కేసులో బెయిల్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌస్‌ అవెన్యూ కోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. సీబీఐ దాఖలు చేసిన […]

Kavitha Liqour Case : CBI produced Kavitha in court. కవితను కోర్టులో హాజరుపరిచిన సీబీఐ..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవితకు కష్టాలు రెట్టింపయ్యాయి. లిక్కర్ స్కామ్ కేసులో కవితను గురువారం అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఆమెను శుక్రవారం ఉదయం 10.00 గంటలకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరుపరిచారు. 5 రోజుల పాటు కవితను సీబీఐ కస్టడీకి కోరారు. ఢిల్లీ, హైదరాబాద్ సహా పలు ప్రదేశాల్లో ఈ స్కామ్ కు సంబంధించిన సమావేశాలు జరిపినట్లు చెబుతోంది సీబీఐ. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో అరెస్ట్‌ అయిన కవితకు […]

Kavitha : Can’t grant bail.. Go to trial court: Supreme reference to Kavitha బెయిల్‌ ఇవ్వలేం.. ట్రయల్‌ కోర్టుకు వెళ్లండి: కవితకు సుప్రీం సూచన

మద్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని భారాస ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు సూచించింది. దిల్లీ: మద్యం విధానంతో ముడిపడిన కేసులో అరెస్టయిన భారాస ఎమ్మెల్సీ కవిత (Kavitha)కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. ఈ కేసులో బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో తన అరెస్టు చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం శుక్రవారం […]