Telangana Khammam Nalgonda Warangal MLC By Election Begins, తెలంగాణలో ఎమ్మెల్సీ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభం..
తెలంగాణలో పట్టభద్రుల MLC ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం 52 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాల్లో 4 లక్షల 63 వేల 839 ఓట్లర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మూడు ఉమ్మడి జిల్లాల పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమల్లో ఉంది. తెలంగాణలో పట్టభద్రుల MLC ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. […]