Mahabubnagar MLC Result: Poatponed : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో లేనట్లే..!
పాలమూరు రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక టెన్షన్ మరో రెండు నెలలు కొనసాగాల్సిందే. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. గెలిచిన అభ్యర్థి పేరు ప్రకటిస్తరని భావిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుహ్య నిర్ణయంతో షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ముందే కాకరేపిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక […]