MLC Kavitha ED Case : ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. 

ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ.. నేటితో ముగియనుంది. దీంతో కవితను ఢిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టులో నేడు ప్రవేశపెట్టనున్నారు ఈడీ అధికారులు. అలాగే కవిత వేసిన బెయిల్‌ పిటిషన్‌ కూడా నేడు విచారణకు రానుంది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ఇప్పటికే ఈడీని ఆదేశించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఎమ్మెల్సీ కవిత కేసులో నేడు కీలకం కానుంది. ఢిల్లీ లిక్కర్‌ కేసులో […]

Delhi Liqour Case : ఢిల్లీ మద్యం కేసులో మరో అరెస్ట్.. 

Delhi’s Liquor Policy Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో కేసు ఇక కొలిక్కి వచ్చిందనే అందరూ భావించారు. ఇక తుది చార్జిషీటు దాఖలు చేయడం ఒక్కటే మిగిలిందని, త్వరలో ట్రయల్ ప్రారంభమవుతుందని అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ దర్యాప్తు సంస్థలు మరిన్ని అరెస్టులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టుతో కథ కంచికి చేరలేదని, […]

KTR Delhi Tour Delhi Liqour Scam : మాజీ మంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు

Telangana: ఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ రేపు (ఆదివారం) ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయి ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న సోదరి కవితను కలిసేందుకు కేటీఆర్‌ ఢిల్లీ వెళ్తున్నట్లు సమాచారం. కస్టడీ సమయంలో రోజూ గంట పాటు కుటుంబ సభ్యులను కలిసేందుకు వెసులుబాటు ఉంది. ప్రస్తుతం సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో కవిత విచారణను ఎదుర్కొంటున్నారు. సాయంత్రం 6:00 గంటల నుంచి 7:00 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు […]

Delhi Liquor Scam: Kavitha.. Extension of remand?   కవిత.. రిమాండ్‌ పొడిగింపు? 

న్యూఢిల్లీ: జ్యుడీషియల్‌ కస్టడీ పూర్తి కానుండటంతో మంగళవారం ఉదయం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను తీహార్‌ జైలు అధికారులు న్యాయమూర్తి కావేరి బవేజా ముందు హాజరుపరచనున్నారు. అంతకుముందు మధ్యంతర బెయిల్‌ను కోర్టు నిరాకరించడంతో రెగ్యులర్‌ బెయిల్‌ కోసం కవిత వేసిన పిటిషన్‌ను త్వరగా విచారించాలని ఆమె తరఫు న్యాయవాదులు జడ్జిని కోరారు. దీంతో గత విచారణ సమయంలో రెగ్యులర్‌ బెయిల్‌పై ఈ నెల 20న విచారిస్తానన్న న్యాయమూర్తి.. తాజాగా ఈ నెల 16న విచారణ చేపడతానని పేర్కొన్నారు. కవితకు […]

MLC Kavita arrested in Delhi Liquor case : ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్..

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. MLC కవితను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత నివాసానికి చేరుకున్న ఈడీ అధికారులు.. నాలుగు గంటలకుపైగా సోదాలు చేశారు. తనిఖీలు ముగియగానే సాయంత్రం 5.20కి అరెస్ట్‌ చేస్తున్నట్లు కవిత భర్తకు మెమో ఇచ్చారు. ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. MLC కవితను ఈడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కవిత నివాసానికి చేరుకున్న ఈడీ […]