CM JAGAN : సీఎం జగన్‌పై దాడి కేసులు దర్యాప్తు ముమ్మరం..
సీఎం జగన్‌పై దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది.? అధికారులు ఏం చెబుతున్నారు.? సీఎం జగన్‌పై దాడి కేసులో ముమ్మర దర్యాప్తు కొనసాగుతోంది. విజయవాడలోని వడ్డెరకాలనీకి చెందిన 10 మంది యువకులపై అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అందులో తానే దాడి చేసినట్టుగా ఒక యువకుడు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దాడి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. సీఎం జగన్ పై దాడి కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది.? […]