RS Praveen Kumar joined BRS బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. తమపై విమర్శలు చేస్తున్నవారికి లాజికల్ కౌంటర్
BSP తాజా మాజీ అధ్యక్షుడు, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ BRSలో చేరారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆయనకు పార్టీ కండువా కప్పి BRSలోకి ఆహ్వానించారు. ఇటీవల BRS-BSP పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా నాగర్ కర్నూల్ నుంచి ప్రవీణ్ ఎంపీగా పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. అయితే పొత్తుపై జాతీయ హైకమాండ్ విముఖత వ్యక్తం చేయడంతో మనస్తాపానికి గురైన ఆయన.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆర్ఎస్ […]