Delhi liquor Policy Case MLC Kavitha : ఎమ్మెల్సీ కవితకు బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు.. కీలక ఆదేశాలు..
Delhi liquor Policy Case: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై ఇవాళ సుప్రీంలో విచారణ జరిగింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ […]