BJP MP List: Fifth list with 111 candidates : 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా ప్రకటించిన బీజేపీ.. తెలుగు రాష్ట్రాల్లో వీరికే ఛాన్స్
పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితా విడుదల చేసింది పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో భారతీయ జనతా పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. ఈసారి 400 సీట్లలో గెలుపే లక్ష్యంగా బీజేపీ.. అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆదివారం […]