Miss Universe 2024: తొలిసారి మిస్ యూనివర్స్ పోటీలో సౌదీ అరేబియా బ్యూటీ.. ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..
ఇస్లామిక్ దేశాలలో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశం. ఈ దేశం నుంచి ఇప్పటి వరకు ఒక్క మహిళ కూడా అందాల పోటీల్లో పాల్గొన్న దాఖలాలు లేవు. అయితే ఫ్యాషన్ రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మంగా భావించే మిస్ యూనివర్స్ 2024 అందాల పోటీలకు తొలిసారి సౌదీ అరేబియా పోటీ చేయనుంది. దీంతో సౌదీ అరేబియావైపు ప్రపంచ దేశాలన్నీ తొంగి చూస్తున్నాయి. ఈ దేశానికి రూమీ అల్కహ్తాని (27) అనే మోడల్ ప్రాతినిధ్యం వహిస్తోంది ఇస్లామిక్ దేశాలలో సౌదీ […]