Election-ఎన్నికల జాబితా సవరణ-2
మిర్యాలగూడ;వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహకంగా ఎన్నికల సంఘం ప్రత్యేక ఎన్నికల జాబితా సవరణ-2 ప్రణాళిక మిర్యాలగూడ పట్టణంలో తుదిదశకు చేరుకుంది. మే 25న ఆవిష్కరించిన ఈ ప్రణాళికలో ప్రత్యేకంగా ఓట్ల నమోదు శిబిరాల నిర్వహణతోపాటు పోలింగ్ కేంద్రాల గుర్తింపు, కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటరు జాబితా సవరణ, ముసాయిదా ఓటర్ల జాబితా పంపిణీ. . , మరియు జాబితాలో అభ్యంతరాల స్వీకరణ.జిల్లా వ్యాప్తంగా 12 నియోజకవర్గాల్లో ఈ నెల 19 నాటికి మొత్తం 1,65,491 దరఖాస్తులు […]