63 Year Old Man Marries 12 Year Old Girl 12ఏళ్ల బాలికను పెళ్లాడిన వృద్ధుడు.. 

అయితే ఈ వివాహానికి సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో వివాదం చెలరేగింది. ఈ వివాహానికి డజన్ల కొద్దీ ప్రజలు హాజరైనట్లు స్థానిక మీడియా నివేదికలు చూపించాయి. ఈ పెళ్లి గురించిన విషయం వెలుగులోకి రావడంతో దుమారం రేగింది. ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఆధునిక కాలంలో కూడా 12 ఏళ్ల అమ్మాయి భార్య ఎలా అవుతుంది? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.. వివాహం అనేది ఈడు జోడు […]