Minister Ponnam Prabhakar Election Campaign : ప్రచార బాధ్యతలు భుజాన వేసుకున్న పొన్నం ప్రభాకర్..
కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో ఉత్కంఠ భరితమైనా పోరు నెలకొంది. నామినేషన్ దాఖలుకు కేవలం మూడు రోజులు గడువు మిగిలి ఉన్నా, ఇంకా కాంగ్రెస్ అభ్యర్థి పేరు ఖరారు చేయలేదు. అయితే ఈ నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలని పొన్నం ప్రభాకర్‌కు అప్పజెప్పారు. దీంతో క్యాండేట్‌తో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పొన్నం కాలికి బలపం కట్టుకుని తిరుగుతున్నారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ స్థానంలో ఉత్కంఠ భరితమైనా పోరు నెలకొంది. నామినేషన్ దాఖలుకు కేవలం మూడు […]