Syria Drone attack – 100మందికి పైగా మృతి!
సిరియా(Syria)లో మిలిటరీ అకాడమీపై జరిగిన డ్రోన్ దాడిలో 100 మందికి పైగా మృతి చెందారు. సుమారు 125 మంది గాయపడ్డారు. హోమ్స్ ప్రావిన్స్‌లో సైనిక కళాశాల గ్రాడ్యుయేషన్ వేడుక జరుగుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. చనిపోయిన వారిలో మిలిటరీ క్యాడెట్స్ కుటుంబ సభ్యులు, మహిళలు, చిన్నారులు ఉన్నారు. సిరియా అంతర్యుద్ధంలో ప్రభుత్వంతో పోరాడుతున్న తిరుగుబాటుదారులుగానీ, జిహాదిస్టులు గానీ, ఈ దాడిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే, సాయుధ ఉగ్ర సంస్థలే గ్రాడ్యుయేషన్ డేను లక్ష్యంగా […]