Maoist militia members who voluntarily surrendered : స్వచ్ఛందంగా లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యులు

13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం తెలిపారు. పాడేరు: 13 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదివారం తెలిపారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దు పెదబయలు మండలం కిన్నెల కోట పంచాయతీకి చెందిన వీరందరిపై పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. వీరందరూ మావోయిస్టులు ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు సహాయ సహకారాలు అందించడం, భోజనాలు పెట్టడం, వస్తు సామాగ్రి అందజేయడం వంటి […]