INDIA Alliance: Save democracy.. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌పై విపక్షాల పోరుబాట.. ఢిల్లీ వేదికగా..

ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ , కాంగ్రెస్‌కు ఐటీ నోటీసులపై బీజేపీతో యుద్దానికి సిద్దమయ్యింది ఇండియా కూటమి. దీనిలో భాగంగా ఢిల్లీ రాంలీలా మైదానంలో ఇండియా కూటమి నేతలు మెగా ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి కూటమిలోని 29 పార్టీలూ ర్యాలీలో పాల్గొనబోతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో విపక్ష ఇండియా కూటమి ఢిల్లీలో భారీ ర్యాలీ తలపెట్టింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ అరెస్ట్‌ […]