Baby girl death – పండుగ కోసం ఆడబిడ్డ ఇంటికి వెళ్లి మృత్యువాత …..

 సరదాగా మాట్లాడుకుంటూ బట్టలు ఉతుకుతున్న వారి పాలిట చెరువు యమకూపంగా మారింది. ముగ్గురు మహిళలు చనిపోవడంతో బాలుడు అదృశ్యమయ్యాడు. మరో మహిళ ప్రాణాలతో బయట పడింది. మనోహరాబాద్ మండలం రంగాయపల్లి చెరువు వద్ద సోమవారం ఈ విషాదం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.మండలంలోని రంగాయపల్లికి చెందిన ఫిరంగి చంద్రయ్య, లక్ష్మి దంపతులకు లావణ్య(23), ఇద్దరు కుమారులు. గ్రామంలో ఆదివారం జరిగే బోనాల కార్యక్రమానికి లక్ష్మి సోదరుల కుటుంబాలను ఆహ్వానించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అంబర్ పేటకు […]