Padma Devender Reddy(Medak) – పద్మాదేవేందర్ రెడ్డి రాబోయే ఎన్నికలకు ఎమ్మెల్యే టికెట్ పొందారు

మెదక్: తెలంగాణలో 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ (BRS) పార్టీ తన అభ్యర్థులను ప్రకటించింది. పద్మాదేవేందర్ రెడ్డిని (Padma Devender Reddy) మెదక్ నియోజకవర్గానికి పార్టీ అభ్యర్థిగా తిరిగి నామినేట్ చేశారు. పద్మ దేవేందర్ రెడ్డి 2014, జూన్ 12 నుండి 2019, జనవరి 16 వరకు తెలంగాణ రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్(Deputy Speaker)  గా పనిచేసింది. ఆమె బీఆర్ఎస్ అధ్యక్షుడు మరియు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు(KCR) కుటుంబానికి సన్నిహితురాలుగా […]