What happened in Goa.. Where is the mayor’s daughter? గోవాలో ఏం జరిగింది.. మేయర్‌ కుమార్తె ఎక్కడ?

నేపాల్‌కు చెందిన ఓ మహిళ భారత్‌లోని గోవాలో అదృశ్యం అయ్యారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి ఆదివారం తెలియజేయటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు.. నేపాల్‌లోని ధంగధి సబ్ మెట్రోపాలిటన్ నగరం మేయర్‌ కుమార్తె  అయిన ఆర్తీ హామల్‌ గత కొన్ని నెలలుగా గోవాలో ఉంటున్నారు. ఆమె చివరిగా సోమవారం రాత్రి 9.30కు అశ్వేం వంతెన సమీపంలో కనిపించినట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ఆమె స్థానికంగా ఉండే ఓషో మెడిటేషన్‌ సెంటర్‌లో ధ్యాన శిక్షణ పొందుతున్నట్లు నేపాల్‌ […]

Hyderabad: Baldia seat for Congress if Majlis cooperates..Hyderabad: మజ్లిస్ సహకరిస్తే కాంగ్రెస్‌కు బల్దియా పీఠం.. త్వరలోనే మేయర్ చేరిక..?

కాంగ్రెస్ పార్టీ GHMC పీఠంపై కన్నేసిందా…? నగరంలో పార్టీ విస్తరణపై హస్తం పార్టీ ఫోకస్ పెట్టిందా ? ఇప్పటికే GHMC డిప్యూటీ మేయర్‌తో పాటు పలువురు కార్పోరేటర్లకు కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్ టీమ్.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తిరేపుతున్నాయి. అయితే జీహెచ్ఎంసీలో కింగ్‌ మేకర్‌గా ఉన్న ఎంఐఎం.. ఈ విషయంలో ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ పార్టీ GHMC పీఠంపై కన్నేసిందా…? నగరంలో పార్టీ విస్తరణపై హస్తం […]