Satthupalli girl..Spanish boy..Marriage : సత్తుపల్లి అమ్మాయి..స్పెయిన్ అబ్బాయి..పెళ్లితో ఒక్కటైన జంట

ప్రేమ కు హద్దులు.. సరిహద్దులు ఉండవని, సాఫ్టు గా కనిపించే విదేశీయులకు మనసు ఇచ్చేస్తున్నారు. అంతే కాదండోయ్..  విదేశీయులైనప్పటికీ మన భారతీయ సంస్కృతికి ఆకర్షితులై హిందూ సాంప్రదాయ పద్ధతిలో పెళ్లి వేడుకలు జరుపుకుని పెళ్లిలో విశిష్టత ను చాటుతున్నారు. ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తోంది. పెళ్లి వేడుకలో తెలుగు సినీ పాటలకు స్పెయిన్ కుటుంబం స్టెప్పులు కూడా వేశారు. ప్రేమ సరిహద్దులు దాటుతుంది. ప్రేమ అన్న రెండు పదాల మాట సరిహద్దులను మూడు ముళ్ల బంధంగా మారింది. […]

Barrelakka entered into marriage life..వివాహబంధంలోకి అడుగుపెట్టిన బర్రెలక్క.. 

సోషల్ మీడియా సంచలనం బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి చేసుకోబోతున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఇవాళ బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.సోషల్ మీడియా సంచలనం బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి చేసుకోబోతున్న వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలను నిజం చేస్తూ ఇవాళ బర్రెలక్క వివాహబంధంలోకి అడుగుపెట్టారు.నాగర్ కర్నూలు […]

Taapsee Pannu Marriage : మొన్నేమో పెళ్లిచప్పుడే లేదంది.. ఇప్పుడేకంగా రహస్య వివాహం!

హీరోయిన్‌ తాప్సీ పెళ్లి చేసుకోబోతోంది అంటూ వార్తలు వచ్చాయో, లేదో అగ్గి మీద గుగ్గిలమైందీ బ్యూటీ. నేను నోరు విప్పితే చాలు ఏది పడితే అది రాసేస్తారా? ఇంకోసారి నా పర్సనల్‌ విషయాల గురించి ఎప్పుడూ మాట్లాడనంటూ తెగ సీరియస్‌ అయింది. కట్‌ చేస్తే ఇప్పుడు పెళ్లికూతురిగా ముస్తాబైంది. పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ప్రియుడు, డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ మథియస్‌ బోను వివాహమాడింది. ఉదయ్‌పూర్‌లో రహస్య వివాహంబీటౌన్‌లో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం మార్చి 23న ఈ పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. […]

Brother & Sister wedding!! Do you know why?అన్నాచెల్లెళ్ల పెళ్లి !! ఎందుకు చేసుకున్నారో తెలుసా ??

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో అధికారులు దర్యాప్తు చేపట్టగా మొత్తం బండారం బయటపడింది. ప్రభుత్వం ఇచ్చిన కానుకలన్నింటినీ అధికారులు వెనక్కి తీసుకున్నారు. మహారాజ్​గంజ్​ జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం సామూహిక వివాహ పథకం ద్వారా వచ్చే ప్రయోజనాలను పొందేందుకు అన్నాచెల్లెళ్లు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ మహిళ భర్త ఫిర్యాదుతో […]

Rakul Preet Singh: Married.. Are you wearing formal clothes? పెళ్లయిపోయింది.. మరి పద్ధతైన దుస్తులు వేసుకుంటున్నారా?

చాలామంది అమ్మాయిలు పెళ్లంటేనే భయపెడతారు. ఎందుకు? పెళ్లి తర్వాత స్వేచ్ఛ ఉండదని, అనేక కట్టుబాట్లు ఉంటాయని, తమ జీవితం అవతలివారి చేతుల్లోకి వెళ్లిపోతుందని! పెళ్లికి ముందు, తర్వాత.. జీవితం ఒకేలా ఉండదన్నదే వారి ప్రధాన భయం! అయితే ఇది కేవలం అపోహే అని కొట్టిపాడేయలేం.. పెళ్లి తర్వాత కూడా హ్యాపీగా, జాలీగా తమకు నచ్చినట్లు ఉన్నవాళ్లు ఉన్నారు. ఇష్టం ఉన్నా, లేకపోయినా అవతలివారికి నచ్చినట్లు మెదులుకునేవారూ ఉన్నారు. పెళ్లిని ఎందుకని..ఇప్పుడిదంతా ఎందుకంటే? ఈ మధ్యే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన […]

Kiran Abbavaram is ready for marriage!పెళ్లికి రెడీ అయిన కిరణ్‌ అబ్బవరం! ఆ హీరోయిన్‌తో ఏడడుగులు?

రాజావారు రాణిగారు సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు కిరణ్‌ అబ్బవరం. ఇదే చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ప్రేక్షకులను పలకరించింది రహస్య గోరఖ్‌. జంటగా ఆన్‌స్క్రీన్‌లో రొమాన్స్‌ చేసిన వీళ్లిద్దరూ ఆఫ్‌స్క్రీన్‌లోనూ ప్రేమించుకుంటున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. మొదట్లో స్నేహితులుగా ఉన్నప్పటికీ రానురానూ అది ప్రేమగా ముదిరిందని టాక్‌ నడిచింది. ఆ ప్రచారానికి మరింత ఆజ్యం పోస్తూ ఇద్దరూ కలిసి వెకేషన్‌కు వెళ్లేవారు. ప్రేమకు రెడీదీన్ని గుట్టుచప్పుగా ఉంచేందుకే ‍ప్రయత్నించేవారు. కానీ ఇద్దరూ షేర్‌ చేసిన ఫోటోల బ్యాగ్రౌండ్‌లో లొకేషన్‌ ఒకటే ఉండటంతో ఈ […]