A fire broke out in the Ganesh Mandapam – గణేష్ మండపంలో మంటలు చెలరేగాయి

భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాకు ప్రమాదం తప్పింది. పుణెలోని సానే గురూజీ తరుణ్‌ మిత్ర మండల్‌ ఏర్పాటు చేసిన గణపతి విగ్రహం వద్ద ఆయన పూజలు చేస్తుండగా.. ఆ మండపం మంటల్లో చిక్కుకుంది. గణేశుడి మండపాన్ని ఉజ్జయిని మహాకాళి ఆలయ నమూనాలో రూపొందించారు. దాని శిఖర భాగంలో మంటలు చెలరేగడంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. హారతి కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడకు వచ్చిన నడ్డా ఈ సమాచారం తెలియగానే వెళ్లిపోయారు. భద్రతా సిబ్బంది వెంటనే ఆయన్ను పక్కకు తీసుకెళ్లినట్లు […]