Sirpur Constituency-సిర్పూర్ నియోజకవర్గం….
ఆసిఫాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు గడువు సమీపిస్తుండటంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశాయి. ఇప్పటికే రెండు భారస జిల్లాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాను సిర్పూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని బీఎస్పీ (బహుజన్ సమాజ్ పార్టీ) రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మంగళవారం ప్రకటించారు. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ రెండు నెలలుగా కాగజ్ నగర్ లోనే ఉండి నియోజకవర్గం మొత్తం టూర్ పూర్తి చేశారు. ప్రజల లాభనష్టాలు తెలుసుకున్నారు. అనేక సమావేశాలు […]