Cyclone: Cyclone destruction in Bengal.. బెంగాల్‌లో తుఫాన్ విధ్వంసం.. పలు ఇళ్లు ధ్వంసం, నేలకూలిన చెట్లు.. 5 మంది మృతి

తుఫాను కారణంగా సంభవించిన మరణాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంతాపం వ్యక్తం చేశారు. మృతులకు నష్టపరిహారం ప్రకటించారు. అంతేకాకుండా బాధితులను అన్ని విధాలా ఆదుకోవాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. తుపాను ధాటికి చాలా ఇళ్లు కూలిపోయాయి. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో తుఫాన్ పెను విధ్వంసం సృష్టించింది. ఈ ప్రాంతంలో తుఫాను, వర్షం,  వడగళ్ల వాన కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. భారీ సంఖ్యలో చెట్లు నేలకూలాయి. చాలా ఇళ్లు […]

Bengal CM Mamata Banerjee suffered severe head injury : బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తలకు బలమైన గాయం.. ఆసుపత్రికి తరలింపు

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ X హ్యాండిల్‌ ద్వారాఈ సమాచారాన్ని ఇచ్చింది. గాయపడ్డ ఆమెను కోల్‌కతాలోని ఎస్‌ఎస్‌కెఎం ఆసుపత్రిలో చేర్చారు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారు. ఈ మేరకు తృణమూల్ కాంగ్రెస్ తన అధికారిక ట్విట్టర్ X హ్యాండిల్‌ ద్వారాఈ సమాచారాన్ని ఇచ్చింది. మా చైర్‌పర్సన్ తీవ్రంగా గాయపడ్డారని టీఎంసీ పేర్కొంది. మమతా బెనర్జీ త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని పిలిపినిచ్చింది. ఇందుకు సంబంధించి సీఎం […]