‘మల్కాజిగిరి’కి మల్లారెడ్డి ఫ్యామిలీ దూరం!
ఎమ్మెల్యే రాజశేఖర్‌రెడ్డి కాలేజీ కూల్చివేత నేపథ్యంలో మారిన రాజకీయ పరిణామాలు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డిని కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి.. ఆయన కాంగ్రెస్‌లో చేరబోతున్నారంటూ ప్రచారం దీంతో కేటీఆర్‌తో భేటీ అయిన మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి పార్టీ మారబోమని వివరణ.. మల్కాజిగిరి నుంచి తమ కుటుంబ సభ్యులెవరమూ పోటీచేయబోమని వెల్లడి హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. లోక్‌సభ అభ్యర్థులుగా పోటీలో ఉంటారనుకున్న నేతలు బరి నుంచి తప్పుకొంటుంటే.. మరోవైపు కొత్తవారి […]