Director Puri Jagannath On What Kind Of Movie Stories Suit Mahesh Babu :మహేష్‌కు అలాంటి కథలు చెప్తేనే సినిమా చేస్తాడు..

పూరిజగన్నాథ్ సినిమాలో డైలాగ్స్ యువతకు చాలా దగ్గరగా ఉంటాయి. రెగ్యులర్ గా యూత్ మాట్లాడుకునే డైలాగ్స్ తో పూరి సినిమాలు ఉంటాయి. అందుకే ప్రేక్షకులు పూరి సినిమాకు ఎక్కువగా కనెక్ట్ అవుతారు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ డైనమిక్ డైరెక్టర్. ఆయన కెరీర్ లో ఇడియట్, పోకిరి, బిజినెస్ మ్యాన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి బడా బ్లాక్ బస్టర్ ఉన్నాయి. డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ సినిమా వస్తుందంటే చాలు […]

SSMB29 : Rajamouli’s remuneration for Mahesh Babu’s movie? మహేశ్‌ బాబు సినిమా కోసం రాజమౌళి రెమ్యునరేషన్‌ ఎంతో తెలుసా..?

మహేశ్‌ బాబు-  రాజమౌళి కాంబోలో రానున్న బిగ్‌ ప్రాజెక్ట్‌ త్వరలో పట్టాలెక్కనుంది. ఈ సినిమా గురించి ఇప్పటికే పలు వార్తలు సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతూనే ఉన్నాయి. SSMB29 పేరుతో ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి అయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ నడుస్తోంది. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలా ఈ సినిమాకు సంబంధించి పలు వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉన్నాయి.  SSMB29 […]

Mahesh Babu: Guntur Kaaram Movie In Pakisthan పాకిస్థాన్ లో మహేశ్ బాబుకు క్రేజ్

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీని ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఎంటర్ టైన్ చేస్తున్నాయి. లాంగ్వేజ్ తో పనిలేకుండా సినిమాలు చేస్తూ ఇతర సినిమాలకు పట్టం కడుతున్నారు. వినోద రంగంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ భారతీయ చిత్ర పరిశ్రమకు గేమ్ ఛేంజర్లుగా ఆవిర్భవించాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ట్రెండ్ దూసుకుపోతోంది. లోకల్ టు గ్లోబల్ అంటూ అనేక సినిమాలు ఓటీటీని ప్రేక్షకులను ఏ రేంజ్ లో […]

SSRMB: Who is stopping Mahesh and Rajamouli’s movie?మహేష్, రాజమౌళి సినిమాను ఆపుతున్నదెవరు

చూస్తుండగానే RRR విడుదలై రెండేళ్లైపోయింది. అదే వేరే దర్శకుడిని అయితే నెక్ట్స్ సినిమా ఎప్పుడంటూ మెంటల్ ఎక్కించేవాళ్లు. కానీ అక్కడున్నది రాజమౌళి. నెక్ట్స్ సినిమా ఎప్పుడనే ఆలోచనే రాకుండా ఈయన మేనేజ్ చేస్తున్నారు. సినిమాలతో సంబంధం లేకుండా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉన్నారు. ఈ విషయంలో రాజమౌళికి మాత్రమే తెలిసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ఏంటి..? ఇదే ఇవాల్టి ఎక్స్‌క్లూజివ్ స్టోరీ.. ఏదైనా అడిగిన వెంటనే ఇచ్చేస్తే మజా ఉండదంటారు. అందుకేనేమో రాజమౌళి కూడా తన సినిమాల విషయంలో […]