university rankings.-ప్రపంచ విశ్వవిద్యాలయ ర్యాంకింగ్స్‌లో రికార్డు 91

ఢిల్లీ: రికార్డు స్థాయిలో 91 భారతీయ విశ్వవిద్యాలయాలు ప్రపంచ విశ్వవిద్యాలయాల ర్యాంక్‌లో చోటు దక్కించుకున్నాయి. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (ఇంగ్లాండ్), స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (కాలిఫోర్నియా) మరియు మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్) వరుసగా మొదటి, రెండవ మరియు మూడవ స్థానాల్లో నిలిచాయి. 2017 తర్వాత బెంగళూరులోని ప్రఖ్యాత ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్’ (ఐఐఎస్‌సీ) మరోసారి ప్రపంచంలోనే 250వ స్థానాన్ని కైవసం చేసుకుంది. లండన్ నుంచి వెలువడే ‘టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్’ మ్యాగజైన్ బుధవారం వీటిని […]