Mahabubnagar MLC Result:  Poatponed : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పట్లో లేనట్లే..!

పాలమూరు రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక టెన్షన్ మరో రెండు నెలలు కొనసాగాల్సిందే. మరికొన్ని గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమై.. గెలిచిన అభ్యర్థి పేరు ప్రకటిస్తరని భావిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం అనుహ్య నిర్ణయంతో షాక్ ఇచ్చింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికల ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ముందే కాకరేపిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక […]

Financial stability after age 60 – 60 ఏళ్ల తర్వాత ఆర్థిక స్థిరత్వం

పాలమూరు మున్సిపాలిటీ: అరవై ఏళ్లు దాటిన వృద్ధులను ఒకచోట చేర్చి స్వయం సహాయక సంఘాలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మెప్మా అధికారులను ఆదేశించింది. 60 ఏళ్లు నిండిన మహిళలను గుర్తించేందుకు వార్డు స్థాయి సర్వేలు నిర్వహించాలి. 60 సంవత్సరాలు పనిచేసిన తర్వాత స్వయం సహాయక సంస్థల నుండి తొలగించబడిన వ్యక్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. వీరితో పాటు 60 ఏళ్లు నిండిన స్వయం సహాయక సంఘాల సభ్యులను గుర్తించి, ఇంకా చేరని వృద్ధ మహిళలను గ్రూపులుగా […]