Madras High Court comments on ‘Sanatana Dharma’ controversy – ‘సనాతన ధర్మ’ వివాదంపై మద్రాసు హైకోర్టు స్పందించింది
తమిళనాడు మంత్రి, డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin) ‘సనాతన ధర్మం’పై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో మద్రాస్ హైకోర్టు(Madras High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. భావప్రకటనా స్వేచ్ఛ అనేది విద్వేషపూరితంగా మారకూడదని పేర్కొంది. ‘Opposition to Sanathana’ అనే అంశంపై విద్యార్థులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయాలంటూ ఓ కళాశాల జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీని విచారణలో భాగంగా జస్టిస్ ఎన్. […]