MAD – ‘మ్యాడ్’ ట్రైలర్ చూశారా!
సంగీత్ శోభన్, నార్నె నితిన్, రామ్ నితిన్, శ్రీ గౌరి ప్రియ రెడ్డి కీలక పాత్రల్లో కల్యాణ్ శంకర్ తెరకెక్కించిన చిత్రం ‘మ్యాడ్’ (MAD). ఇంజినీరింగ్ కళాశాల నేపథ్యంలో సాగే కథతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మీరూ ఓ లుక్కేయండి.