Hero Nani – ‘హాయ్‌ నాన్న’ సంగీత ప్రచారం ఊపందుకుంది.

‘హాయ్‌ నాన్న’ సంగీత ప్రచారం ఊపందుకుంది. వరుసగా పాటల్ని విడుదల చేస్తోంది చిత్రబృందం. ఇప్పటికే ఓ ప్రేమపాట విడుదల కాగా, ఈ నెల 6న తండ్రీ కూతురు నేపథ్యంలో సాగే ఓ హాయైన పాటని విడుదల చేస్తున్నట్టు సినీవర్గాలు ప్రకటించాయి. నాని కథానాయకుడిగా వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబి కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తున్నారు. శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్‌ చెరుకూరి, డా.విజేందర్‌ రెడ్డి తీగల […]