Lulu mall : Worms in Icecream వామ్మో.. లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌ తీరా చూస్తే కదులుతున్న పురుగులు..

లులు మాల్‌కి ప్రతిరోజూ వేల సంఖ్యలో ప్రజలు షాపింగ్‌ చేయడానికి, భోజనాల కోసం, పర్యాటకం కోసం వస్తుంటారు. అలాంటి మాల్‌లో ఇంత భయంకర సంఘటన జరగటంతో కస్టమర్లు కంగుతిన్నారు. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై జనాలు ఘాటుగా స్పందిస్తున్నారు. చాలా మంది వినియోగదారులు ఈ వీడియోను షేర్ చేస్తూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై కొందరు యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక వినియోగదారు ఇలా వేసవిలో ఎంతో ఇష్టంగా తినే ఐస్ […]