Auto driver who won Rs. 10 crores with a ticket of ten rupees.ఇది మామూలు లక్ కాదు.. పది రూపాయల టిక్కెట్‌తో రూ.10 కోట్లు గెలుచుకున్న ఆటో డ్రైవర్..
లాటరీలో మొదటి బహుమతి రూ.10 కోట్ల రూపాయల లాటరీ గెలిచి అతడు కోటీశ్వరుడు అయ్యాడు. వృత్తిరీత్యా ఆటోడ్రైవర్ అయిన నాజర్ ఇప్పుడు బంపర్ లాటరీ ద్వారా రాత్రికి రాత్రే బిలియనీర్ గా మారిపోయాడు. ఓ ఆటో డ్రైవర్‌కు బంపర్ లాటరీ తగిలిన ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు అదృష్టం అంటే ఇదేనప్ప..రాత్రికి రాత్రే ఆటో డ్రైవర్‌ను అదృష్ట లక్ష్మి వరించింది..రూ. ఊహించని విధంగా అతడు రాత్రిరాత్రికే రూ.10 కోట్లు సంపాదించాడని నెటిజన్లు సైతం సంతోషం […]