Mukhtar Ansari Funeral : గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ అంత్యక్రియలకు పోటెత్తిన జనం.. పరారీలో భార్య! జైల్లో పెద్ద కుమారుడు

ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత ముఖ్తార్‌ అన్సారీ (63) గుండెపోటుతో గురువారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు శనివారం (మార్చి 30) యూపీలోని గాజీపూర్‌లో ముగిశాయి. యూసుఫ్‌పూర్ మహ్మదాబాద్‌లోని కాలీబాగ్ శ్మశానవాటికలో ఆయన తల్లిదండ్రుల సమాధుల వద్ద కుటుంబ సభ్యులు సమాధి కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్తార్‌ అన్సారీ అంత్యక్రియల ఊరేగింపులో భారీ సంఖ్యలో జనం.. లక్నో, మార్చి 31: ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ గ్యాంగ్‌స్టర్‌, రాజకీయ నేత ముఖ్తార్‌ అన్సారీ […]

Bus Fire accident in wedding kills five people/ ఘోర ప్రమాదం..పెళ్లి బస్సులో మంటలు అయిదుగురి మృతి

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఘాజీపూర్‌ జిల్లాలో ఓ బస్సుపై హైటెన్షన్ విద్యుత్ తీగలను తాకడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ‍ప్రమాదంలో  అయిదుగురు మృత్యువాత పడగా.. 11 మందికి గాయాలయ్యాయి.  వివరాలు.. మౌ జిల్లా నుంచి పెళ్లి బృందం బస్సు ఘాజీపూర్‌లోని మహావీర్‌ ఆలయానికి వెళ్తోంది. బస్సు ముర్దా పట్టణంలో ఓవర్‌హెడ్‌ హైవోల్టేజీ వైర్లను తాకడంతో మంటలు చెలరేగాయి.  గమనించిన స్థానికులు పరుగెత్తుకొచ్చి బస్సుల్లో నుంచి ప్రయాణికులను రక్షించేందుకు సాయం చేశారు. మంటల్లో చిక్కుకొని నిమిషాల వ్యవధిలోనూ బస్సు పూర్తిగా దగ్ధమైంది. బస్సులో మెుత్తం […]