RCB vs LSG: బుల్లెట్ వేగం ఓవైపు.. మాస్టర్ క్లాస్ బ్యాటింగ్ మరోవైపు..
Bengaluru Weather Report, RCB vs LSG: తన ఐపీఎల్ అరంగేట్రంలో 155.8 కిమీ వేగంతో బౌలింగ్ చేసిన మయాంక్ యాదవ్, ఇన్ ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీ నేడు ఒకరినొకరు ఢీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. వీరిద్దరి మధ్య పోరు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ కీలక మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందా, మంచు ప్రభావం ఎలా ఉందో ఓసారి చూద్దాం.. Mayank Yadav vs Virat Kohli, RCB vs LSG: ఇండియన్ […]