Ananya Pandey Love :  ఆ హీరోతో రెండేళ్ల ప్రేమకు బ్రేకప్ చెప్పేసిందా ?..

ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో అనన్య పాండే, అదిత్య బ్రేకప్ పై సర్వత్రా చర్చ జరుగుతుంది. రెండేళ్లలోనే వీరి ప్రేమాయణం ముగిసిందని రూమర్స్ హల్చల్ చేస్తున్నాయి. ఇందుకు కారణం అనన్య తన ఇన్ స్టాలో పెట్టిన ఎమోషనల్ పోస్ట్. నిజంగా నీది అయితే తప్పక నీ వద్దకు వస్తుంది.. లేదంటే ఎప్పటికీ నువ్వు పొందలేవు అంటూ ఇంగ్లీష్ కోట్ షేర్ చేసింది. దీంతో వీరి బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఫాంలో ఉన్న హీరోయిన్లలో […]

My love failed! : Vijay Devarakonda నా ప్రేమ విఫలమైంది! : విజయ్‌ దేవరకొండ

‘నా ప్రేమ విఫలమైంది’ అంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు హీరో విజయ్‌ దేవరకొండ. ఆయన హీరోగా రూపొందిన ‘ఫ్యామిలీ స్టార్‌’ ఈ నెల 5న రిలీజవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు విజయ్‌ దేవరకొండ. ‘‘జీవితంలో అందరూ ఏదో ఒక సమయంలో రిలేషన్‌షిప్‌లో ఉంటారు. నా ఫ్రెండ్స్‌లో కూడా పలువురు ప్రేమలో పడ్డారు. అయితే కొన్ని కారణాల వల్ల భాగస్వామితో విడిపోయి, ఎంతో బాధ పడ్డారు. ఆ తర్వాత మరొకరి […]